స్తుతించి అరాధింతును ఘనపరచి కీర్తింతును (2)
నా స్తుతులకు అర్హుడవు ప్రియ ప్రభువా వందనము (2)
రక్షకా నీకే స్తుతులు యేసయ్యా నీకే మహిమ (2)
1. నిర్మించితివి రూపించితివి నీ స్వరూపమునా (2)
నీ జీవము నాకిచ్చితివే నను జీవింపచేసితివే (2)
నను జీవింపచేసితివే || స్తుతించి ||
2. పాపపు ఊభినుండి నన్ను లేవనెత్తితివే (2)
నీ రక్తము నాకై చిందించి విడుదలనిచ్చితివే (2)
విడుదలనిచ్చితివే || స్తుతించి ||
(Sthuthinchi Aaraadhinthunu Ghanaparachi Keerthinthunu)