ఆహా మహానందమే ఇహపరంబూలన్
మహావాతరుండవ్
మా యేసు జన్మదినం హల్లెలూయా (2)
1.యెహోవా తనయా యేసుప్రభు
సహాయుడా మా స్నేహితుడా (2)
ఇహాపరంబులెమ్ ఇమానుయేల్
మహానందముతో నిన్నారధింతుము (2)
నిన్నారధింతుము హల్లెలూయా. “ఆహా”
2. కన్యాకగర్భ మందు పుట్టగా
ధన్యుడవంచు దూతలేన్దరో (2)
మాన్యులు పేద గొల్లలెందరో
అన్యులు తూర్పు జ్ఞానులెందరో (2)
నినారాధించిరి హల్లెలూయా “ఆహా”
(Aahaa Mahaanandame Ihaparambulan Mahaavathaarundav Maa Yesu)