లోకాలనేలే రక్షకుడు జన్మించే ఈనాడే
భువిపైన పాపుల బ్రోచుటకై మనుజావతారుండై
మనలను కావను దైవసుతుడే యేసుడై (2)
we wish you a merry christmas
happy christmas merry christmas (2)
1. గొల్లలు ఆ జ్ఞానుల్ విలువైన కానుకలనొసగి
భక్తితో ప్రణమిల్లిరి ప్రభు యేసు
పాదములన్ (2)
కానుకగా నీ హృదయమును మన
ప్రభునకే అర్పించావా (2)
we wish you a merry christmas
happy christmas merry christmas (2)
2. లోకమునకు వెలుగై పాపంధకారము బాపి
పాపి హృదయుములోన వెలుగు నింపిన ప్రభుని(2)
ప్రేమతోడ హృదయమున్ మన
ప్రభునకె అర్పించవా(2)
we wish you a merry christmas
happy christmas merry christmas (2)
(Lokaalanele Rakshakudu Janminche Eenaade Bhuvipaina Paapula)