1. శుద్ధ రాత్రి! సద్ధణంగా
నందరు నిద్రపోవ
శుద్ధ దంపతుల్ మేల్కొనగా
బరిశుద్దుడౌ బాలకుడా!
దివ్య నిద్ర పొమ్మా
దివ్య నిద్ర పొమ్మా
2. శుద్ధ రాత్రి! సద్ధణంగా
దూతల హల్లెలూయ
గొల్లవాండ్రకు దెలిపెను
ఎందు కిట్టులు పాడెదరు?
క్రీస్తు జన్మించెను
క్రీస్తు జన్మించెను
3. శుద్ధ రాత్రి! సద్ధణంగా
దేవుని కొమరుడ
నీ ముఖంబున బ్రేమలొల్కు
నేడు రక్షణ మాకు వచ్చె
నీవు పుట్టుటచే
నీవు పుట్టుటచే
(Shuddha Raatri Saddhanamgaa Nandaru Nidrapova)