తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో
దేవుడు… దేవుడు… యేసే దేవుడు (మన) – 2
హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా
1. భూమిని పుట్టించక మునుపు – లోకపు పునాది లేనపుడు
2. పర్వతములు పుట్టక మునుపు – నరునకు రూపము లేనపుడు
3. సృష్టికి శిల్పాకారుడు – జగతికి ఆది సంభూతుడు
4. తండ్రి కుమార శుద్ధాత్మయు – ఒకటైయున్న దేవుడు
(Tharatharaalalo Yugayugaalalo Jagajagaalalo)