యేసు మాతో నీవుండగా – మేము అలసిపోలేమయ్యా (2)
అంతా నీవే చూసుకుంటావు (4)
1. సమాధానకారకుడు నీవేనయ్యా – సర్వశక్తుడవు నీవేనయ్యా (2)
2. అద్భుత దేవుడవు నీవేనయ్యా – ఆలోచన కర్తవు నీవేనయ్యా (2)
3. నాయొక్క సౌందర్యం నీవేనయ్యా-నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా (2)
(Yesu Maatho Neevundagaa Memu Alasipolemayyaa)