ఆకాశ వాసులారా – యెహోవాను స్తుతియించుడి (2)
ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)
1. ఆయన దూతలారా మరియు – ఆయన సైన్యములారా (2)
సూర్య చంద్ర తారలారా – యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)
2. సమస్త భూజనులారా మరియు – జనముల అధిపతులారా (2)
వృద్ధులు బాలురు, యవ్వనులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2)
3. క్రీస్తుకు సాక్షులారా మరియు – రక్షణ సైనికులారా (2)
యేసు క్రీస్తు పావన నామం – ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ (2)
(Aakaashavaasulaaraa Yehovaanu Sthuthiyinchudi Unnatha Sthalamula Nivaasulaaraa)