నా కన్నుల కన్నీరు తుడిచిన యేసయ్యకే –
ఆరాధన.. ఆరాధన ॥2॥ ఆరాధనా.. ॥8॥
1. తన వాక్యముతో నను కాచిన యేసయ్యకే..
ఆరాధన.. ఆరాధన.. ॥2॥ ఆరాధనా.. ॥8॥
2. తన రక్తములో నను కడిగిన యేసయ్యకే..
ఆరాధన.. ఆరాధన.. ॥2॥ ఆరాధనా… ॥8॥
3. తన మార్గములో నడిపించిన యేసయ్యకే..
ఆరాధన.. ఆరాధన.. ॥2॥ ఆరాధనా.. ॥8॥
4. నా హృదయములో నివసించిన యేసయ్యకే..
ఆరాధన… ఆరాధన.. ॥2॥ ఆరాధన.. ॥8॥
(Naa Kannula Kanneeru Thudichina Yesayyake Aaraadhana)