జీవ నదిని నా హృదయుములో ప్రవహింపజేయుమయ్యా
1. శరీర క్రియలన్నియు నాలో నశియంపజేయుమయ్యా
2. ఎండిన ఎముకలన్నియు తిరిగి జీవింపచేయుమయ్యా
3. బలహీన సమయములో నీబలము ప్రసాదించుము
4. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా
(Jeeva Nadini Naa Hrudayamulo Pravahimpajeyumayya)