ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను –
ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడింతును
1. యెహోవా యీరే అన్నిటిని చూచుకొనును -2
కొదువ లేదు నాకు కొదువ లేదు – 4
2. యెహోవా రాఫా స్వస్థత నిచ్చెను – 2
భయము లేదు నాకు భయము లేదు – 4
3. యెహోవా షాలోం శాంతి నిచ్చెను – 2
శాంతి దాత నా శాంతి దాత – 4
4. యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును – 2
జయమున్నది నాకు జయమున్నది – 4
(Prabhu Naamam Naa Aasrayame Aayananu Sthuthinchedanu)