హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2)
1. రాజుల రాజా ప్రభువుల ప్రభువా – రానైయున్నవాడా (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)
2. సూర్యునిలో చంద్రునిలో – తారలలో ఆకాశములో (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)
3. కొండలలో లోయలలో – జీవులలో ఆ జలములలో (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)
4. ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా – యుగయుగముల నిత్యుడా (2)
మహిమా మహిమా ఆ యేసుకే – మహిమా మహిమా మన యేసుకే (2)
(Halleluya Halleluya Sthothramulu)