హల్లెలూయ పాట యేసయ్య పాట

హల్లెలూయ పాట యేసయ్య పాట
పాడాలి ప్రతి చోట పాడాలి ప్రతి నోట
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (4)

“అ. పల్లవి” స్తుతిపాటలే పాడుమా – ప్రభు యేసునే వేడుమా (2)

1 కష్టములే కలిగిన – కన్నీరులే మిగిలినా “స్తుతి”

2 బంధాలు బిగియించినా – చేరసాలలో వేసినా “స్తుతి”

3 నీ తల్లి నిను మరిచినా – మరువని నీ దేవుడు “స్తుతి”

4 జనులెంత నిందించినా – చేడుమాటలే పలికినా “స్తుతి”

5 రోగములే కలిగినా – దేహము క్షీణించినా “స్తుతి”

(Halleluya Paata Yesayya Paata)