స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే
రాజాధి రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు
1 మనుష్యకుమారుడై మనుజుల పాపముకై
మహిలోన వెలసెను మరణించి లేచెను
మహిమ స్వరూపుడై2
2 పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగ తీర్చి
పరిశుద్ధులతో చేర్చి పరమ సుభాగ్యము నిచ్చె
మహిమ స్వరూపుడై 2
(Sthotramu Sthuti Sthotramu Chellinchudi Yesuke)