స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభూ
1. నా శత్రువులు నన్ను తరుముచుండగా
నా యాత్మ నాలో క్రుంగెనే ప్రభూ
నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటేనే
శత్రువుల చేతినుండి విడిపించినావు కాపాడినావు
2 . నా ప్రాణ స్నేహితులు నన్నుజూచి దూరాన నిలిచేరు నా ప్రభూ
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై
ననునిల్పెను నీ సన్నిధిలో నీ సంఘములో
(Sthutipaatrudaa Sthotraarhudaa Sthutulanduko Pujaarhudaa)