స్తుతియించెద నీ నామం దేవా అనుదినం
1. దయతో కాపాడినావు కృపనే చూపించినావు
నినునే మరువనేసు, నిను నే విడువనేసు
2. పాపినై యుండగ నేను రక్షించి దరిచేర్చినావు
నినునే మరువనేసు నినునే విడువనేసు
3. సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం
నినునే మరువనేసు నినునే విడువనేసు
(Sthutiyinchedaa Nee Naamam Devaa Anudinam)