యేసు నీవే కావాలయ్యా నాతోకూడా రావాలయ్యా

యేసు నీవే కావాలయ్యా నాతోకూడా రావాలయ్యా
ఘనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొనే నా పెన్నిధి

“అను. ప”
నీవే కావాలయ్యా నాతో రావాలయ్య

1. నీవే నాతో వస్తే – దిగులు నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే – తెగులు నన్నంటదు

2. నీవే నాతో వస్తే – కొరత నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే – క్షయత నన్నంటదు

3. నీవే నాతో వస్తే – ఓటమి నాకుండదు
నీవే ఆజ్ఞాపిస్తే – చీకటి నన్నంటదు

(Yesu Neeve Kaavaalayya Naathokuda Raavaalayya)