మాట్లాడే దేవుడవు నీవు
మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు
మాట్లాడే దేవుడవు నీవు
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
1. నా ఇంటి వైద్యుడవు నీవు – నా మంచి ఔషధము నీవు
నా వ్యాధి బలహీన సమయాలలోన – నాతో ఉండే దేవుడ నీవు
2. నా కోసం వచ్చావు నీవు – కన్నీరు తుడిచావు నీవు
అన్నీ ముగించి సీయోనులోన – నాతో ఉండే దేవుడ నీవు
(Maatlaade Devudavu Neevu – Maatlaadani Raayivi)