మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము
సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడ
ఆరాధనా నీకే …… (2)
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే (2)
1. మన్నాను కురిపించినావు
బండ నుండి నీళ్లిచ్చినావు
యెహోవ ఈరే చూచుకొనును
సర్వము సమకూర్చును
2. వ్యాధులను తొలగించినావు
మృతులను మరి లేపినావు
యెహోవ రాఫా స్వస్థపరచును
నను స్వస్థపరచును
(Mahima Ghanataku Arhudavu Neeve Naa Daivamu)