బంతియనగ ఆడరే మన బాల చిన్న ముద్దుల యేసుకు

బంతియనగ ఆడరే
మన బాల చిన్న ముద్దుల యేసుకు (2)
ముచ్చిక తోడ కూడి యాడి
ముద్దుల పరుడు పల్క పరుడు
గ గ గ రి గ మ మ మ మ
ప మ ప మ ప ద ని స (2)
ప ద ని స.. ప ద ని స
ప ద ప ద గ మ
గ మ గ రి స రి        “బంతి”

1. దూతలెల్ల కూడిరి
మంచి గీతములను పాడిరి (2)        “ముచ్చిక”

2. గొల్లలెల్ల చేరిరి
మంచి గొర్రెలనర్పించిరి (2)        “ముచ్చిక”

3. జ్ఞానులెల్ల వచ్చిరి
మంచి కానుకలర్పించిరి (2)        “ముచ్చిక”

4. క్రీస్తు యొక్క జన్మ దిన
మహోత్సవముగా జరిగెను (2)       “ముచ్చిక”

(Banthi Anaga Aadare Mana Baala Chinna Muddula Yesuku)