ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో
పూర్ణమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధన
1.ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు
నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధన
2.ఎల్రోయి ఎల్రోయి నన్నుచూచావే వందనమయ్య
నిన్ను పూర్ణమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధన
3.యెహోవరాఫా యెహోవరాఫా స్వస్థపరిచావే వందనమయ్య
నిన్నుపూర్ణమనసుతో ఆరాధింతున్ పూర్ణబలముతో ప్రేమించెదన్
ఆరాధన ఆరాధన
(Preminchedan Adhikamuga Aaraadhintun Aasakthito)