పునరుత్థానుడ నా యేసయ్యా ॥2॥
మరణము గెలిచి బ్రతికించితివి నన్ను॥2॥
స్తుతిపాడుచు నిన్నే ఘనపరుచుచూ}
ఆరాధించెద నీలో జీవించుచూ ॥2॥
1. నీకృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యం కలిగిందని ॥2॥
పాడనా ఊపిరి నాలో ఉన్నంతవరకు॥2॥
నా విమోచకుడవు నివేనని రక్షణానందం నీద్వారా కలిగిందని ॥2॥
2. నే ముందెన్నడూ వెళ్లని తెలియని మార్గము నాకు ఎదురాయెనే ॥2॥
సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననిన ॥2॥
నీ వాగ్దానమే నన్ను బలపరిచేనే పరిశుద్దాత్ముని ద్వార నడిపించెనే ॥2॥
3. చెరలోనైనా స్తుతిపాడుచు మరణము వరకూ నిన్ను ప్రకటించేద॥2॥
ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం ॥2॥
యేసు మేఘాలపై త్వరగ రానుండగా నిరీక్షణకోల్పోకు నాప్రాణమా॥2॥
(Punaruthanuda Naa Yesayya Maranamu Gelichi)