నీ చేతిలో రొట్టెను నేనయ్యా – విరువు యేసయ్యా
విరువు యేసయ్యా – ఆశీర్వదించు యేసయ్యా
1. తండ్రి ఇంటి నుండి – పిలిచితివి అబ్రామును
ఆశీర్వదించితివీ – అబ్రాహాముగా మార్చితివి
2. అల యాకోబుని నీవు – విరిచితివి ఆనాడు
ఆశీర్వదించితివీ – ఇశ్రాయేలుగా మార్చితివి
3. హింసకుడు దూషకుడు – హానికరుడైన
సౌలును విరిచితివీ – పౌలుగా మార్చితివి
(Nee Chethilo Rottenu Nenayyaa – Viruvu Yesayyaa)