1. నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెద
నీరసించక సాగెదా నే వెనుదిరుగా (2)
2. నిన్నే ప్రార్ధింతును నిన్నే ప్రార్ధింతును యేసు
నిన్నే ప్రార్ధింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెద
నీరసించక సాగెదా నే వెనుదిరుగా (2)
3. నిన్నే సేవింతును నిన్నే సేవింతును యేసు
నిన్నే సేవింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెద
నీరసించక సాగెదా నే వెనుదిరుగా (2)
4. నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును నే వెనుదిరుగా
నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెద
నీరసించక సాగెదా నే వెనుదిరుగా (2)
(Ninne Preminthunu Ninne Preminthunu Yesu)