నా హృదయము వింతగా మారెను

1. నా హృదయము వింతగా మారెను(3) నాలో యేసు వచ్చినందున

                  అను.పల్లవి:

                   సంతోషమే సమాధానమే (3) చెప్పనశక్యమైన సంతోషం

2. తెరువబడెను నా మనోనేత్రము – యేసు నన్ను ముట్టినందున

3. ఈ సంతోషము నీకు కావలెనా – నేడే యేసు నొద్దకు రమ్ము

4. సత్య సమాధానం నీకు కావలెనా – నేడే యేసు నొద్దకు రమ్ము

5. నిత్యజీవము నీకు కావలెనా – నేడే యేసు నొద్దకు రమ్ము

6.  మోక్ష భాగ్యము నీకు కావలెనా – నేడే యేసు నొద్దకు రమ్ము
7. యేసు క్రీస్తును నేడే చేర్చుకో – ప్రవేశించు నీ యుల్లమందు

(Naa Hrudayamu Vinthaga Maarenu – Naalo Yesu Vacchinanduna)