దేవుని స్తుతియించుడి –
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి
1. ఆయన పరిశుద్ధ ఆలయ మందు – 2
ఆయన సన్నిధిలో ఆ… ఆ… – 2 “ఎల్లప్పుడు”
2. ఆయన బలమును ప్రసిద్ధి చేయు – 2
ఆకాశవిశాలమందు ఆ… ఆ… – 2 “ఎల్లప్పుడు”
3. ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి – 2
ఆయన ప్రభావమును ఆ… ఆ… – 2 “ఎల్లప్పుడు”
4. బూరధ్వనితో ఆయన స్తుతించుడి – 2
స్వరమండలములతో ఆ… ఆ… – 2 “ఎల్లప్పుడు”
5. సన్నతంతుల సితారతోను – 2
చక్కని స్వరములతో ఆ… ఆ… – 2 “ఎల్లప్పుడు”
6. తంబురతోను నాట్యముతోను – 2
తంతివాద్యములతో ఆ… ఆ… – 2 “ఎల్లప్పుడు”
(Devuni Sthuthiyinchudi Yellappudu Devuni Sthuthiyinchudi)