తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో

తరతరాలలో, యుగయుగాలలో, జగజగాలలో
దేవుడు… దేవుడు… యేసే  దేవుడు (మన) – 2

హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా

1. భూమిని పుట్టించక మునుపు – లోకపు పునాది లేనపుడు

2. పర్వతములు పుట్టక మునుపు – నరునకు రూపము లేనపుడు

3. సృష్టికి శిల్పాకారుడు –  జగతికి ఆది సంభూతుడు 

4. తండ్రి కుమార శుద్ధాత్మయు –  ఒకటైయున్న దేవుడు 

(Tharatharaalalo Yugayugaalalo Jagajagaalalo)