జయవిజయమని పాడుదమా

జయవిజయమని పాడుదమా జయవిజయుడగు యేసునకు
అపజయమెరుగని దేవునకు జయ స్తోత్ర స్తుతి చేయుదమా

1 ఇహమందు పలు ఆపదలు ఎన్నో కలిగినను
నా హస్తములు పట్టుకొని వడివడిగా నన్ను నడిపించును

2 మహా దయాళుడు యెహోవా నన్నిల కరుణించి
నా పాపములనన్నిటిని మన్నించి మలినము తొలగించును

(Jaya Vijayamani Paadudamaa Jaya Vijayudagu Yesunaku)