కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే (2)
క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమే
పరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే
కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమే
కలవరము బాపెను – యేసయ్య నీ రక్తమే
సీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే – నీ రక్తమే – యేసు నీ రక్తమే
1. విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమే
విజయమును చేకూర్చెను – యేసయ్య నీ రక్తమే
శిక్షంతటిని తొలగించెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే – నీ రక్తమే – యేసు నీ రక్తమే
2. వేదనను మాన్పెను – యేసయ్య నీ రక్తమే
ఓదార్పు మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే
శాశ్వత జీవం మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే – నీ రక్తమే – యేసు నీ రక్తమే
3. అర్హతను మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే
ఆనందముతో నింపెను – యేసయ్య నీ రక్తమే
ఆశీర్వాదం మాకొసగెను – యేసయ్య నీ రక్తమే (2)
నీ రక్తమే – నీ రక్తమే – నీ రక్తమే – యేసు నీ రక్తమే (2)
(Kalvari Siluvalo Yesayya Nee Rakthame)