ఏలాంటి వాడవైనా నీ వెంత ఘనుడవైనా
కనుమూసే కాలమొకరోజు – ఉన్నదని మరువబోకుమన్నా
1. నీకు మేడ మిద్దెలున్నా – నీవు ప్రభుని చూడలేవు
మోకాళ్లు వంచి నీవు మొఱలు బెట్టి – ప్రభునడిగి చూడుమన్నా
2.నీకు ధనము బలగమున్నా – నీవు విర్రవీగకన్నా
ఆ ధనము కాస్తా తరిగిపోతే – దరికెవరు రారు సున్నా
3.పాపుల కొరకు ప్రభువు – కలువరిగిరిపైన
ఆ సిల్వవేసి దుర్మారులంత బహుబాధ పెట్టిరన్నా
4.నీవు పాపరోగివయ్యా – ప్రభు పిలుచుచున్నాడయ్యా
ఆ ప్రభువునే పాదాలసాక్షిగా – ఎరిగి నడువుమయ్యా
(Yelaanti Vaadavaina Neeventha Ghanudavainaa)