ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా

ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
ఉదయమున సాయంత్రమున ఆరాధనా నా తండ్రికే

పరిశుద్ధ ఆత్మ నీకే ఆరాధనా – తోడై యున్న దేవా నీకే ఆరాధనా
కరుణగల దేవా నీకే ఆరాధనా – మార్గం చూపే దేవా నీకే ఆరాధనా

జీవనదియే నీకు ఆరాధనా – జీవజలమా నీకు ఆరాధనా
సర్వశక్తియైన నీకే ఆరాధనా – అభిషిక్తుడా నీకే ఆరాధనా

(Aaraadhana Aaraadhana Sthuti Aaraadhana Aaraadhana)