ఆనంద తైలాభిషేకము నిమ్ము

ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా
నాకు ఆనంద తైలాభిషేకము నిమ్ము – ఆత్మ స్వరూపుడా
ఆత్మ స్వరూపుడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా

1. ఎండిన ఎముకలు జీవింప జేయుము
ఆత్మ స్వరూపుడా – పరమాత్మ స్వరూపుడా (2)

2. అరణ్య భూమిని ఫలియింప జేయుము
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2)

3. యవ్వనులకు నీ దర్శన మిమ్ము
ఆత్మ స్వరూపుడా – నా ప్రేమ పూర్ణుడా (2)

(Aananda Thailaabhishekamu Nimmu)