అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల

ఆదిలో వధియించబడిన గొర్రెపిల్ల

ఇస్సాకుకు ప్రతిగా బలియైన ఆ గొర్రెపిల్ల

గొల్గతాలో యేసు రూపమైన వధియించబడిన గొర్రెపిల్ల

1. వధకు తేబడిన గొర్రెపిల్ల వోలె – మౌని యాయెను బలియాగమాయెను

తన రుధిరముతో నన్ను కొనెను – అదియే అనాది సంకల్పమాయెను

2. తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకై –

శరీరధారి యాయెను సజీవయాగమాయెను 

మరణమును గెలిచి లేచెను – అదియే అనాది సంకల్పమాయెను

(Anaadilo Niyaminchabadina Gorrepilla)